Michaung Cyclone చెన్నై వరదల్లో చిక్కుకొన్న Ameer Khan..ఎలా బయటపడ్డారు అని | Telugu OneIndia

2023-12-05 2

Bollywood Hero Aamir Khan was rescued by the fire and recue officials after nearly 24 hours of being stranded | తమిళనాడు రాష్ట్రాన్ని మిగ్‌జాం తుఫాన్ అతలాకుతలం చేస్తున్నది. తుఫాన్ ప్రభావానికి చెన్నైలోని ప్రధాన రహదారులన్నీ జలాశయాలుగా మారాయి. దాంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. చెన్నైలోని పలు ప్రాంతాల్లో చిక్కుకొన్న ప్రజలను అధికారులు, సిబ్బంది, స్వచ్చంద సంస్థలకు చెందిన కార్యకర్తలు సహయ సహకారాలు అందిస్తున్నారు.

#CycloneMichaung
#Rains
#chennai
#vishnuvishal
#tamilnadu
#ameerkhan
#tamilnadufloods
#bollywood
#HeavyRains
#staystrong

~PR.40~ED.232~

Videos similaires